Viral video : డ్యాన్స్ తో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వేదికపైకి వస్తూ ఫుల్ జోష్
Viral video : పెళ్లి అంటే ఆ జోషే వేరు. ఆ సందడే వేరు. బంధుమిత్రులు ఫుల్ యాక్టివ్ గా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గు పడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారి కంటే పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురి … Read more