Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video : చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి.. వీడియో వైరల్!

Viral Video : సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు వారిలో ఉన్న టాలెంట్ బయటపెడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కొందరు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి సెలబ్రిటీలు గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలను ఆరబోస్తూ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిత్యం ఇలాంటి వీడియోలు సోషల్ ... Read more

By Ramesh Babu

Published on: January 28, 2023 11:57 AM

Updated on: January 28, 2023 11:57 AM

a-young-woman-shaking-social-media-on-saree-dance-video-goes-viral

---Advertisement---

Viral Video : సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు వారిలో ఉన్న టాలెంట్ బయటపెడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కొందరు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి సెలబ్రిటీలు గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలను ఆరబోస్తూ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిత్యం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ప్రియా నాయుడు అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి ఓ యువతి ఒక క్యూట్ వీడియో ని షేర్ చేసింది. ఈ వీడియోలో భాగంగా ఈమె చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది తన డాన్స్ పర్ఫార్మెన్స్ పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
a-young-woman-shaking-social-media-on-saree-dance-video-goes-viral
a-young-woman-shaking-social-media-on-saree-dance-video-goes-viral

ఇకపోతే ఈ వీడియోలో ఆ యువతి నడుము అందాలను చూపెడుతూ క్యూట్ మూమెంట్స్ తో ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ఇలాంటి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ఈమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా నిత్యం ఎంతో మంది పొట్టి పొట్టి దుస్తులు ధరించి వారి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యువతి చేసిన క్యూట్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Priya priya (@priya_naidu0422)

Advertisement

Read Also : Viral Video : ఊ అంటావా మామ అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన వధూవరులు.. వీడియో వైరల్!

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.