Sharwanand Engagement : వైభవంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..!
Sharwanand Engagement : ఆత్మీయ అతిధుల మధ్య వైభవంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డితో పెళ్లి బంధంలోకి శ
Telugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USA
---Advertisement---
Sharwanand Engagement : ఆత్మీయ అతిధుల మధ్య వైభవంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డితో పెళ్లి బంధంలోకి శర్వానంద్ అడుగు పెట్టనున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ ప్రవేట్ హోటల్లో ఘనంగా నిశ్చతార్ధ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు, హీరో శ్రీకాంత్ సహా ఇతర నటీమణులు హాజరయ్యారు.
Telugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USATelugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USA
వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.
గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.