Sharwanand Engagement : వైభవంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..!

Telugu actor Sharwanand gets engaged to Rakshita Reddy, a techie from USA

Sharwanand Engagement : ఆత్మీయ అతిధుల మధ్య వైభవంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డితో పెళ్లి బంధంలోకి శర్వానంద్ అడుగు పెట్టనున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ ప్రవేట్ హోటల్‌లో ఘనంగా నిశ్చతార్ధ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు, హీరో శ్రీకాంత్ సహా ఇతర నటీమణులు హాజరయ్యారు. Read Also : Viral Video: పెళ్లి మండపంలోకి … Read more

Join our WhatsApp Channel