Keerthi Suresh : చూపులతో గుచ్చేస్తున్న కీర్తి సురేష్.. ఫొటోలు కిరాక్..!
Keerthi Suresh : మలయాళ నటి తమిళ, తెలుగు సినిమాలతో పేరుతెచ్చుకున్న కీర్తీ సురేష్.. మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాల నటిగా మలయాళంలో నటించింది. నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.. ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసింది. మహానటి మూవీ మంచి గుర్తింపు వచ్చింది. భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డును మహానటి చిత్రానికి ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి … Read more

మలయాళ నటి తమిళ, తెలుగు సినిమాలతో కీర్తీ సురేష్ మంచి పేరు తెచ్చుకుంది.

మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

బాల నటిగా మలయాళంలో నటించింది.

నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్..

ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసింది. మహానటి మూవీ మంచి గుర్తింపు వచ్చింది.

భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డును మహానటి చిత్రానికి అందుకుంది.

ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.

కీర్తి సురేష్ ఫొటోలు

నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ