Viral Video : సింహాన్ని గాల్లోకి ఎగిరేస్తూ.. ఓ ఆట ఆడేసుకున్న గేదెలు, మామూలుగా లేదుగా.. వీడియో వైరల్!

Viral video : సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ.. నెటిజెన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలనే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి. నిజానికి సింహం గేదెలను ఎక్కువగా వేటాడుతుంది. గోదెను వేటాడగల్గితే.. అవి దాదాపు ఐదు రోజులు వేటాడాల్సిన అవసం లేదు.

lion-and-buffallows-playing-video-goes-viral
lion-and-buffallows-playing-video-goes-viral

అయితే వేటాడే సింహాలకు గేదెను చంపడం అంత సులభం కాదు. కొన్ని సార్లు ఆ గేదెలు కూడా సింహాలకు రివర్స్ అవుతూ ఉంటా. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. సింహాలు గుంపులు గుంపులుగా గేదెలను వెంటాడుతుంటాయి. ఎందుకంటే గేదెలు తమ కొమ్ములతో సింహాలను పై దాడికి ప్రయత్నిస్తాయి. అందుకే గుంపుగా వాటిపై దాడి చేస్తూ ఉంటాయి.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Earth Reels (@earth.reel)

Advertisement

సింహం పిల్లపై గేదెలు దాడి చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వీడియోలో సింహం పిల్ల చుట్టూ గేదెల మంద కనిపిస్తోంది. గేదె ఫుట్ బాల్ ను తన్నినట్లుగా సింహాన్ని గాల్లోకి విసిరేయడం ఈ వీడియోలో చూడవచ్చు. సింహం పిల్లను చూలా సార్లు క్రూరంగా విసిరిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఎర్త్ రీలో అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Also : Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel