Viral Video : సింహాన్ని గాల్లోకి ఎగిరేస్తూ.. ఓ ఆట ఆడేసుకున్న గేదెలు, మామూలుగా లేదుగా.. వీడియో వైరల్!
Viral video : సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ.. నెటిజెన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలనే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి. నిజానికి సింహం గేదెలను ఎక్కువగా వేటాడుతుంది. గోదెను వేటాడగల్గితే.. అవి దాదాపు ఐదు రోజులు … Read more