వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video : సింహాన్ని గాల్లోకి ఎగిరేస్తూ.. ఓ ఆట ఆడేసుకున్న గేదెలు, మామూలుగా లేదుగా.. వీడియో వైరల్!

Viral video : సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ.. నెటిజెన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలనే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి. నిజానికి సింహం గేదెలను ఎక్కువగా వేటాడుతుంది. గోదెను వేటాడగల్గితే.. అవి దాదాపు ఐదు రోజులు ... Read more

By Vinod Kumar

Published on: January 21, 2023 8:30 AM

Updated on: January 21, 2023 7:53 AM

lion-and-buffallows-playing-video-goes-viral

---Advertisement---

Viral video : సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ.. నెటిజెన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలనే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి. నిజానికి సింహం గేదెలను ఎక్కువగా వేటాడుతుంది. గోదెను వేటాడగల్గితే.. అవి దాదాపు ఐదు రోజులు వేటాడాల్సిన అవసం లేదు.

lion-and-buffallows-playing-video-goes-viral
lion-and-buffallows-playing-video-goes-viral

అయితే వేటాడే సింహాలకు గేదెను చంపడం అంత సులభం కాదు. కొన్ని సార్లు ఆ గేదెలు కూడా సింహాలకు రివర్స్ అవుతూ ఉంటా. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. సింహాలు గుంపులు గుంపులుగా గేదెలను వెంటాడుతుంటాయి. ఎందుకంటే గేదెలు తమ కొమ్ములతో సింహాలను పై దాడికి ప్రయత్నిస్తాయి. అందుకే గుంపుగా వాటిపై దాడి చేస్తూ ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Earth Reels (@earth.reel)

సింహం పిల్లపై గేదెలు దాడి చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వీడియోలో సింహం పిల్ల చుట్టూ గేదెల మంద కనిపిస్తోంది. గేదె ఫుట్ బాల్ ను తన్నినట్లుగా సింహాన్ని గాల్లోకి విసిరేయడం ఈ వీడియోలో చూడవచ్చు. సింహం పిల్లను చూలా సార్లు క్రూరంగా విసిరిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఎర్త్ రీలో అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Also : Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel