వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?

Viral Video : పెద్ద పులి.. చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటిది దగ్గరగా వస్తే ఏమైనా ఉందా? పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పెద్దపులి ఓ వ్యక్తిపై అమాంతం దూకేసింది. ఆ మనిషి ఎటు తప్పించుకోలేని పరిస్థితి. పులి దాడి నుంచి తప్పించుకునేందుకు మరో దారి కనిపించలేదు. పులిచేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయమే కనిపించింది. తన పదునైన పంజాతో పెద్ద పులి ఆ మనిషిపై విసిరింది. పులి పంజా దెబ్బకు ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. కానీ, ఏదోలా ... Read more

By Ramesh Babu

Published on: October 20, 2022 10:52 AM

Updated on: October 20, 2022 10:54 AM

Viral Video _ Tiger Attacks Man in Forest Area, Goes Video Viral

---Advertisement---

Viral Video : పెద్ద పులి.. చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటిది దగ్గరగా వస్తే ఏమైనా ఉందా? పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పెద్దపులి ఓ వ్యక్తిపై అమాంతం దూకేసింది. ఆ మనిషి ఎటు తప్పించుకోలేని పరిస్థితి. పులి దాడి నుంచి తప్పించుకునేందుకు మరో దారి కనిపించలేదు. పులిచేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయమే కనిపించింది. తన పదునైన పంజాతో పెద్ద పులి ఆ మనిషిపై విసిరింది.

Viral Video _ Tiger Attacks Man in Forest Area, Goes Video Viral
Viral Video _ Tiger Attacks Man in Forest Area, Goes Video Viral

పులి పంజా దెబ్బకు ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. కానీ, ఏదోలా ఆ పులి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. పులి దాడి చేసేందుకు ఎగిరి ఆ వ్యక్తిపై దూకేసింది. తన పంజాను అతడి మెడపై విసిరింది. తన వాడియైన పళ్లతో అతడి చేతిని చీల్చసాగింది. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి పులి కళ్లలో తన చేతి గోళ్లతో గట్టిగా పొడిచాడు. అంతే.. పులి భయంతో అతడిని వదిలిసే అక్కడి నుంచి పారిపోయింది.

Viral Video :  పెద్దపులి ఎలా దాడి చేసిందో ఈ వీడియో చూడండి.. 

ఊరి జనాన్ని వణికిస్తున్న ఆ పులిని ఎట్టకేలకు గ్రామ ప్రజలు వెంటాడి మరి పట్టేసుకున్నారు. పశువులతో పాటు మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్న పెద్ద పులిని వలతో పట్టేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో గ్రామ ప్రజల నుంచి తప్పించుకుని పారిపోతున్న పెద్ద పులి అడ్డు వచ్చిన ఒక వ్యక్తిపై ఎగిరి దూకింది. పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు కాలేదు.

ఆ వ్యక్తి పులిని భయపెట్టి మరి తప్పించుకున్నాడు. చివరికి ఆ పులి అతడిని వదిలేసి పారిపోవడం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ పులి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అది నిజంగా దాడి చేయలేదని, పులి ఆ వ్యక్తికి బాగా అలవాటు అయిందననేంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడవచ్చు.

Read Also : Viral video: ట్రైన్ నుంచి బయటకు వంగి మరీ రీల్.. చివరకు ఏమైందంటే?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel