Viral Video : షాకింగ్ వీడియో.. ఆ పెద్దపులి మనిషిపై దాడి చేసి ఎలా పీక్కుతినేసిందో చూడండి.. చివరికి ఏమైందంటే?
Viral Video : పెద్ద పులి.. చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటిది దగ్గరగా వస్తే ఏమైనా ఉందా? పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పెద్దపులి ఓ వ్యక్తిపై అమాంతం దూకేసింది. ఆ మనిషి ఎటు తప్పించుకోలేని పరిస్థితి. పులి దాడి నుంచి తప్పించుకునేందుకు మరో దారి కనిపించలేదు. పులిచేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయమే కనిపించింది. తన పదునైన పంజాతో పెద్ద పులి ఆ మనిషిపై విసిరింది. పులి పంజా దెబ్బకు ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. కానీ, ఏదోలా … Read more