Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Jr.NTR -Nara Lokesh: ఎన్టీఆర్ సినిమాల గురించి లోకేష్ మాట్లాడక పోవడానికి కారణం అదే… అసలు విషయం చెప్పిన లోకేష్!

Jr.NTR -Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ అందరికీ తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ఎంతోమంది అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం ... Read more

By Ramesh Babu

Published on: March 1, 2022 2:46 PM

Updated on: March 1, 2022 3:47 PM

---Advertisement---

Jr.NTR -Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ అందరికీ తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ఎంతోమంది అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ చిత్ర పరిశ్రమ పై కక్ష సాధిస్తోందని ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమను కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తోందని నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇలా పవన్ కళ్యాణ్ సినిమా పై చంద్రబాబు నాయుడు లోకేష్ స్పందించడంతో సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని ఈ విషయంపై స్పందిస్తూ నారా లోకేష్ కు ఒక ప్రశ్న వేశారు. ఇప్పటివరకు లోకేష్ తన బంధువు వరుసకు బావమరిది అయిన ఎన్టీఆర్ సినిమాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం చెబుతూ తనకు ఏ సినిమా చూడాలి అనిపించినా చూస్తానని ఆ సినిమా నచ్చితేనే ఆ సినిమా గురించి ట్వీట్ చేస్తానని నచ్చకపోయినా ట్వీట్ చేయడం బాగుండదని ఇప్పటివరకు ఎవరి సినిమాల గురించి మాట్లాడలేదని లోకేష్ తెలియజేశారు.ఈ విధంగా లోకేష్ సమాధానం చెప్పడంతో అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలు లోకేష్ కి నచ్చడం లేదా అంటూ పలువురు వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!