Guppedantha Manasu July 9 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, సీరియస్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, సాక్షితో మాట్లాడుతూ చెప్పు సాక్షి ఏం కావాలి కాఫీ టీ అని అడగగా వెంటనే సాక్షి నాతో మాట్లాడటానికి కాసేపు టైం కావాలి అనడంతో సరే మాట్లాడు అని అంటాడు రిషి. ఆ తర్వాత సాక్షి సినిమాకి వెళ్దామా అని అనగా తర్వాత వెళ్దాం అని చెబుతారు. అప్పుడు సాక్షి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అప్పుడు రిషి సాక్షిని పిలిచి జీవితం చాలా విలువైనది ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ జీవితాన్ని పోగొట్టుకోకూడదు అని చెబుతాడు.

ఆ తర్వాత రిషి జగతి వసుధార పట్ల ప్రవర్తించిన తీరి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర గౌతమ్ ఇద్దరూ రిషి,వసు ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా వెళుతున్న వస్తారా కళ్ళు తిరిగి కింది పడిపోతూ ఉండగా మహేంద్ర గౌతమ్ వెళ్లి పట్టుకుని చెట్టు దగ్గర కూర్చోబెడతారు. అప్పుడు గౌతమ్ హాస్పిటల్ దగ్గరికి పిలుచుకొని వెళ్దాం అనగా వెంటనే వసు వద్దు అనడంతో సరే పద వసు నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మహేంద్రను అడగగా మహేంద్ర కారు తీసుకుని రాలేదు అనడంతో వెంటనే రిషి దగ్గరికి వెళ్తాడు గౌతంమ్.
రిషి,వసు గురించి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ అక్కడికి వచ్చి వసుధార గ్రౌండ్లో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు కారు కీస్ ఇవ్వు వెళ్ళి నేను డ్రాప్ చేసేస్తాను అని అనగా వెంటనే రిషికార్ కిస్ ఇచ్చి తొందరగా వెళ్ళమని చెబుతాడు. కానీ గౌతం మాత్రం తన మనసులో వసు,రిషి ని ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర కు మెసేజ్ చేసి ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు ప్లాన్ బి వర్కౌట్ చేద్దామని మెసేజ్ చేయడంతో మహేంద్ర కూడా ఓకే అని మెసేజ్ చేస్తాడు.
Guppedantha Manasu July 9 Today Episode : వసును ఇంటికి పంపిన రిషి.. రిషి గురించి ఆలోచిస్తూ వసు..?
అప్పుడు గౌతమ్ కావాలనే కింద పడినట్లు యాక్టింగ్ చేస్తాడు. వసు దిగబెట్టేందుకు నువ్వు వెళ్ళు అని చెప్పి రిషికి కార్ కీస్ ఇస్తాడు. మరొకవైపు మహేంద్ర,వసుధారని రిషి కార్లో కూర్చోబెడతాడు. ఇంతలో అక్కడికి రిషి వస్తుండడంతో అది గమనించిన మహేంద్ర ఏమి తెలియనట్టుగా నటిస్తాడు. అప్పుడు రిషి మహేంద్ర కార్ కిస్ ఇచ్చి వెళ్ళమని చెప్పగా మహేంద్ర అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రిషి పిలిచి నేను వెళ్తాను అని చెప్పి వసుని కారులో ఎక్కించుకుని వెళ్తాడు. ఇక ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా అప్పుడు వసుధార నిద్రలో గౌతమ్ సర్ సి సార్ కారు తీసుకుని వస్తే రిషి సార్ కి కారు ఎలా అనడంతో రిషి ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు రిషి ఎదురుగా వాహనం వస్తూ ఉండటంతో పదేపదే హారన్ కొడతాడు.
అప్పుడు వెంటనే వసుధార ఏంటి గౌతమ్ సార్ మీరు రిషి సార్ లాగా పదేపదే హారన్ కొడతారు అంటూ నిదానంగా కళ్ళు తెరవగా పక్కనే ఉన్న రిషి ని చూసి ఒక్కసారిగా సార్ అంటూ షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరూ కాసేపు కాస్త కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు మనసులలో ఒకే విధంగా ఆలోచిస్తూ మౌనంగా ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Read Also : Guppedantha Manasu july 8 Today Episode : సాక్షిపై విరుచుకుపడిన రిషి.. వసు గురించి టెన్షన్ పడుతున్న రిషి..?
- Guppedantha Manasu serial Oct 25 Today Episode : మహేంద్ర,జగతి లను తలుచుకుని కుమిలిపోతున్న రిషి.. ధరణి మీద విరుచుకుపడిన దేవయాని..?
- Guppedantha Manasu january 17 Today Episode : జగతిని ఎండీగా నియమించిన రిషి.. వసుని చూసి షాకైన జగతి మహేంద్ర?
- Guppedantha Manasu: సాక్షి బుద్ధి చెప్పిన జగతి.. రిషిని కౌగిలించుకొని థాంక్స్ చెప్పిన వసు.?













