Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Portable AC : ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగల్గే పోర్టబుల్ ఏసీల గురించి మీకు తెలుసా?

Portable AC : గతంలో ఏసీలు కేవలం సంపన్నుల ఇండ్లలో మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య సామాన్య ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే వీటి వినియోగం అతిగా పెరిగిపోతోంది. మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే అద్దె ఇళ్లలో ఉండేవారు, ఇళ్లు చిన్నగా ఉండే వాళ్లు ఏసీ పెట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ కేవలం ఒకే గదికి పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో కి ... Read more

By Vinod Kumar

Published on: April 21, 2022 11:21 AM

Updated on: April 21, 2022 11:37 AM

Portable AC

---Advertisement---

Portable AC : గతంలో ఏసీలు కేవలం సంపన్నుల ఇండ్లలో మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య సామాన్య ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే వీటి వినియోగం అతిగా పెరిగిపోతోంది. మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే అద్దె ఇళ్లలో ఉండేవారు, ఇళ్లు చిన్నగా ఉండే వాళ్లు ఏసీ పెట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ కేవలం ఒకే గదికి పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో కి వచ్చిన కొత్త ఏసీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లు నచ్చిన వారంతా వీటిని కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Portable AC
Portable AC

మామూలు ఏసీతో పోల్చితే పోర్టబుల్ ఏసీల ధర తక్కువగా ఉంటుందట. అలాగే సాధారణ ఏసీలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని గోడకు అమర్చాల్సి ఉంటుంది. పోర్టబుల్ ఏసీల బరువు తక్కవగా ఉంటాయి. వీటికి ఉండే చక్రాల ద్వారా మనకు నచ్చిన చోట దీన్ని పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఈ పోర్టబుల్ ఏసీల మీదే దృష్టి పెట్టాయి. బ్లూస్టార్ పోర్టబుల్ ఏసీ 35 వేల రూపాయలకే వస్తుంది. వోల్టాస్, పిలిప్స్, ఉషా వంటి కంపెనీలు కూడా పోర్టబుల్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఫిలిప్స్ సిరీస్ కు చెందిన ఏసీ 25 వేలు పలుకుతోంది. ఉష లాంటి సంస్థ అయితే ఈ ఏసీని 12 వేలకే విర్కయిస్తోంది. పోర్టబుల్ ఏసీని మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ఇళ్లలో కూడా సులువుగా పెట్టుకోవచ్చు. మీరు ఇంటిని మారాలనుకున్నప్పుడు కూడా దీన్ని సూట్ కేస్ లాగా మడిచి వెంట తీసుకెళ్లవచ్చు.
Read Also :Pre wedding diet: ప్రీ వెడ్డింగ్ పోయింది.. నయా ట్రెండ్ వచ్చేసింది!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!