Portable AC : ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగల్గే పోర్టబుల్ ఏసీల గురించి మీకు తెలుసా?
Portable AC : గతంలో ఏసీలు కేవలం సంపన్నుల ఇండ్లలో మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య సామాన్య ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే వీటి వినియోగం అతిగా పెరిగిపోతోంది. మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే అద్దె ఇళ్లలో ఉండేవారు, ఇళ్లు చిన్నగా ఉండే వాళ్లు ఏసీ పెట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ కేవలం ఒకే గదికి పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో కి … Read more