Intinti Gruhalakshmi Aug 16 Today Episode : ప్రేమ్, శృతి మధ్య చిచ్చు పెట్టిన.. సంతోషంలో తులసి..?

Updated on: August 16, 2022

Intinti Gruhalakshmi Aug 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి, సామ్రాట్ ఒకే రూమ్ లో ఉండాలి అని అనుకోవడంతో అది చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ శృతి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే శృతి తన అత్తయ్య కౌశల్య తో పాటు ఇంటికి వస్తుంది. అప్పుడు ప్రేమ్,శృతిని చూసి ఆనంద పడుతూ ఇంటికి రమ్మని పిలవగా శృతి వల్ల అత్తయ్య వాళ్ళిద్దరూ కలవకుండా గొడవ మరింత పెద్దది చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య మాటలు నిజం అని నమ్మిన శృతి, ప్రేమ్ ని అవమానిస్తుంది.

Nandu enters Tulasi's room to clear his doubts in todays intinti gruhalakshmi serial episode
Nandu enters Tulasi’s room to clear his doubts in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు మీ అత్తయ్య మనిద్దరిని విడదీయడానికి అలా మాట్లాడుతుంది అనగా అప్పుడు శృతి, ప్రేమ్ పై కోప్పడుతుంది. అప్పుడు ప్రేమ్ శృతికి నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా శృతి వినిపించుకోదు. ప్రతి వాళ్ళ అత్తయ్య కౌసల్య కూడా వారిద్దరూ కలవనివ్వకుండా వారిద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఉంటుంది. మడకవైపు సామ్రాట్ తులసి ఒక గదిలో ఉన్నారు అనుకున్న కోపంతో రగిలిపోతూ రగిలిపోతూ ఉంటాడు.

Intinti Gruhalakshmi Aug 16 Today Episode :  ఒకే గదిలో ఇద్దరూ..సంతోషంలో సామ్రాట్ , తులసి..

అప్పుడు ఏం చేయాలో తెలీక తులసి వాళ్లు ఉన్నా రూమ్ డోర్ కొట్టడంతో తులసి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు నందు సామ్రాట్ తో మాట్లాడాలి అనగా తులసి లోపలికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు నందు ఒక మీటింగ్ పెడదాం అనడంతో సామ్రాట్ రూమ్ కి వెళ్దాం పద అని అంటాడు. నందు వాళ్ళు తమ రూమ్ కి అనుకోవడంతో లాస్య ఫ్రెష్ అప్ అవుతుంది. అప్పుడు సామ్రాట్ మీ రూమ్ కి కాదు నా రూమ్ కి వెళ్దాం పద అని అంటాడు.

Advertisement

అప్పుడు సామ్రాట్ తనకు ఒక రూమ్ దొరికింది. ఇక్కడ తులసి ఏ విధంగా ఉందో అడగడానికి వచ్చాను అనడంతో రిలాక్స్ అయ్యి మీరు ఫ్రెష్ అయ్యింది. మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. అప్పుడు లాస్య నందు దగ్గరికి వచ్చి ఇప్పుడు కడుపు మంట చెల్లారిందా అంటూ నందుని వెటకారంగా మాట్లాడిస్తుంది. మరొకవైపు శృతి ప్రేమ్ వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు.

ఇది కూడా ప్రేమ్ నీ అర్థం చేసుకోకుండా నానా మాటలు అని ప్రేమ్ ను మరింత బాధపడుతుంది. నీ మీద నాకు నమ్మకం పోయింది ప్రేమ్ అంటూ ముఖం మీద చెబుతుంది. అంతేకాకుండా ప్రేమ్, నీ నందు తో పోల్చడంతో ప్రేమ్ మరింత కోపంతో రగిలిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు తులసి తనకున్న కోరికల గురించి తలుచుకుంటూ ఉండగా సామ్రాట్ తులసీని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు లాస్య, నందు తో తులసి గురించి రన్నింగ్ కామెంట్స్ చేస్తూ మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.

Read Also : Intinti Gruhalakshmi Aug 15 Today Episode : నందుని అవమానించిన తులసి..సంతోషంలో సామ్రాట్..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel