FlipKart: ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ సేల్స్…20 వేల ఫోన్ 3 వేలకే సొంతం!

Updated on: March 27, 2022

FlipKart: ప్రముఖ ఈ-కామర్స్ స్టోర్ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అత్యంత ధరలు కలిగిన వస్తువులు కూడా చాలా తక్కువ ధరలకే కస్టమర్లకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే vivoT1 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 2990 రూపాయలకే దక్కించుకునే అవకాశాన్ని కల్పించింది. ఫ్లిప్ కార్ట్ లో vivoT1 6G స్మార్ట్ ఫోన్ ధర 20,990 రూపాయలు ఉండగా ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ సేల్స్ లో 19శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది ఇలా తగ్గింపు ధరతో కస్టమర్స్ ఈ స్మార్ట్ ఫోన్ 16,990 కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ మంత్ ఎండ్ సేల్స్ లో భాగంగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 10 శాతం తెరపై రాయితీ పొందవచ్చు. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ స్మార్ట్ ఫోన్15,990 రూపాయలకే స్మార్ట్ ఫోన్ పొందవచ్చు.ఇకపోతే ఈ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవడం కోసం ఫ్లిప్ కార్ట్ మరో అవకాశం కూడా ఇచ్చింది.పాత మొబైల్ ఎక్స్ చేంజ్ చేయడం వల్ల ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా పాత మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయటంవల్ల 13000 వరకు ఆదా అవుతుంది.

ఈ విధంగా అన్ని ఆఫర్లను ఉపయోగించుకుంటే vivoT1 5G స్మార్ట్ ఫోన్ 20,990 నుంచి2990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. vivoT1 5 G స్మార్ట్ ఫోన్ 6 GB RAM 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.6.58 అంగుళాల పొడవు HD+LCD డిస్ ప్లే కలిగి ఉంది. బ్యాటరీ 5,000mAh ను కలిగి ఉంది. మరెందుకు ఆలస్యం అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel