Malli Nindu Jabili Serial Sept 26 Today Episode : తెలుగు బుల్లితెరపై మల్లి సీరియల్ ప్రసారమౌతున్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవిందు, శరత్ మాట్లాడుకునేది విన్న వసుంధర ఆవేశంగా మల్లిమీద చూపించే ప్రేమ ను చూస్తుంటే భయమేస్తుంది.. మల్లి గురించి మాలిని ఎక్కడ మర్చిపోతారు అని.
ఒకవేళ అదే జరిగిందనుకోండి మీరు ఊహించని పరిణామాలు చూస్తారు గుర్తుపెట్టుకోండి. అరవింద్ కు నేషనల్ అవార్డు రావడం వల్ల ప్రెస్ మీట్ పెడతారు అక్కడ మాట్లాడే సందర్భంగా ఈ విజయానికి నా భార్యతో పాటు మరొకరు సహాయం చేశారంటూ.. నేలకొండపల్లిలో జరిగినవన్నీ.. మల్లి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు.

మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పాలి అనుకుంటాడు మల్లికి.. మరోవైపు అరవింద్ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉండగా అరవింద మాలిని కి ఫోన్ చేస్తాడు. నేలకొండపల్లిలో సత్య స్టోరీ కి నాకు నేషనల్ ఫ్రెష్ అవార్డు వచ్చిందని చెప్పాడు. మాలిని నీ చేతి మీద ఫస్ట్ నేనే తీసుకోవాలి అవార్డుని అరవింద్‌తో చెప్తుంది..
Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డు చూసేందుకు మాలిని ఆరాటం..
ఓకే అంటాడు. అరవింద్, ఈ రోజు ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మల్లి కారణమని అనుకుంటాడు. మరోవైపు బందర్, మల్లికి చిలిపి గొడవ జరుగుతుంది. అరవింద్ కి అవార్డు రావడం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి ఇల్లు డెకరేషన్ చేసి పార్టీ ఏం చేస్తారు.. మాలిని, అనుపమ తో అమ్మ, నాన్నని పిలుస్తాను అత్తయ్య అని చెప్తుంది. సరే అంటారు అరవింద కుటుంబ సభ్యులు.. వసుంధర ఇంటికి రాగానే మల్లి గురించి ప్రశ్నించడం వల్ల మాలిని కి చిరాకు అనిపిస్తుంది.
అరవింద తన బ్యాగ్ పోగొట్టుకోవడం తో ఆందోళన చెందుతాడు.. ఇంపార్టెంట్ పేపర్స్, అవార్డు కూడా అందులోనే ఉంది అరవింద్ అనుకుంటాడు. మల్లి దొంగ వెనక్కి పరిగెడుతూ ఉంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవిందు, మల్లి కి అవార్డు ఇస్తాడు. అది చూసిన వసుంధర మాలిని షాక్ అవుతారు.. మరి ఇదంతా చూడాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి…
- Malli Nindu Jabili Serial 29 Sep Today Episode : మల్లికి గోరుముద్దలు తినిపించిన అరవింద్.. అలిగిన మాలినిని బుచ్చగిస్తాడా?
- Malli Nindu Jabili Serial : మల్లిని అవమానించిన వసుంధర..అయోమయంలో అరవింద్..
- Malli Serial Today 29 July 2022 Episode : మల్లి సీరియల్.. అరవింద్‌కు నలుగుపెట్టి స్నానం చేయించిన మల్లి.. సత్యమ్మ అమ్మవారు పూనడంతో..
















