Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.240కు పైగా తగ్గింది. మరోవైపు పసిడి దారిలోనే.. వ

By Vinod Kumar

Published on: May 11, 2022 9:25 AM

Updated on: May 11, 2022 7:06 PM

---Advertisement---

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.240కు పైగా తగ్గింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర సైతం రూ.488 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.63,640గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,040గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,555గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on may leventh

Advertisement

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,040గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,555గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,640గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,040గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,555గా ఉంది. కిలో వెండి ధర రూ.63,640గా ఉంది.
అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,040గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,555గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,640గా వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,040గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,555గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,640గా వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1864 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.27 డాలర్లుగా ఉంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.