Ennenno Janmala Bandham serial September 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్ర, వసంత పెళ్లి జరిపించడం కోసం వేద వేసిన ప్లాన్ గురించి వల్ల నాన్నకు చెప్తుంది. వసంత్, నిధి పెళ్లి ఆపి చిత్రాలతో పెళ్లి చేస్తాను వేద.. చిత్ర పెళ్లి కోసం వేద వాళ్ళ అక్క చీర విషయంలో అక్క బావ ను సరదాగా మాట్లాడుతుంది ఆట పట్టిస్తుంది వేదాన్ని పట్టుకోవడానికి పరుగులు తీస్తారు. మరోవైపు మాలిని, వేదం ఇంటికి తీసుకు రమ్మని యశోద కి చెప్తుంది యశోదర్, వేదాన్ని ఇంటికి తీసుకోవడానికి వచ్చే సమయంలో వేద పరుగులో యశోద మీద పడిపోతుంది. నడుం నొప్పితో మంచం మీద పడుకోబెట్టి యశోధర కు సేవలు చేస్తుంది. మరోవైపు మాళవిక దీర్ఘంగా ఆలోచిస్తుండగా అక్కడికి అభి మాన్యం, కైలాష్ వస్తారు ఏమైంది బంగారం అడుగుతాడు. చిత్ర, వసంత్ గురించి ఆలోచిస్తున్నాను.

వాళ్లు ప్రేమించుకున్నారు కదా షాపింగ్ మాల్ లో వసంత్ దామోదర్ చెల్లితో చిత్ర వేరే అబ్బాయి తో క్లోజ్ గా మూవ్ అవ్వడం చూశాను.. అభి దామోదర్ చెల్లితో వసంత్ ఎంగేజ్మెంట్ గా కలిసి వచ్చారేమో.. వాళ్ళు ఓకే నాకే తెలిసిన వాళ్ళ ప్రేమ విషయం యశోధర, వేద తెలియకుండా ఉంటుందా తెలిసి కూడా వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ వాళ్లకి తెలియకపోతే ఆ విషయం బాధపెట్టి మనకు మేలు చేసే అంశం లా మారుతుందా.. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయ అభి.. కైలాష్ నీ డౌట్స్ అన్ని క్లారిటీ అవ్వాలంటే కాంచన కు ఫోన్ చేసి అడగాల్సిందే.. అభిమాన్యం ఆలస్యం ఎందుకు తొందరగా కనుక్కో అంటాడు.
Ennenno Janmala Bandham serial : అందాల బొమ్మలా వేద… ఫిదా అయిన యశ్ ..
అభిని మాలవిక దామోదర్ చెల్లి ఎంగేజ్మెంట్ కి మనల్ని పిలిచాడా అంటుంది. అభి పిలిచాడు బంగారం అని చెప్తాడు. ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ కి మనం వెళ్ళాలి అప్పుడే యశోధర, వేద ఆడుకునే ఛాన్స్ వస్తుంది మాళవిక అంటుంది. ఆడడం కాదు అభి మనము గెలవడం ముఖ్యం.. చిత్ర, వసంత్ ప్రేమ ఉన్న సీక్రెట్ వేద, యష్ మధ్య సమస్యగా మార్చగలిగితే చాలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఫంక్షన్ లో రెండు జంటలు ఎగిరి పోవాలి. మరోవైపు వసంత్, నిధి నిశ్చితార్థానికి యస్ ఏర్పాటు చేస్తాడు. దామోదర్ యశోధర మీరే దగ్గరుండి అన్ని నడిపించాలి అని చెబుతాడు.
వేద యశోధర ఇష్టపడి కొన్న చీర కట్టుకొని వస్తుంది. యశోద, అందాల బొమ్మల వేద చూసి ఫిదా అయిన యేసు పడిపోతాడు. వేదాల చూసుకుంటూ ఓ పాట పాడతాడు వేద వైపు చూస్తుంటే వేద దూరంగా ఉండి చిరునవ్వు నవ్వుతోంది. వేద, యశోధర దగ్గరికి వస్తుంది. నా అందాన్ని చూసి ఫ్లాట్ అయ్యారా అంటుంది. ఈ అందం నువ్వు కట్టుకున్న చీర వల్ల వచ్చింది అని అంటాడు. వచ్చిన కానుంచి నా కళ్ళని చూస్తున్నారు అంటుంది వేద, యశోధర నేను చీర ని చూశాను.. అయితే సారీ బార్డర్ కలర్ ఏంటో చెప్పండి చూద్దాం అంటుంది వేద.. యశోద చెప్పలేక పోతాడు. యశోధర, వేద మధ్య వాదన కొనసాగుతుంది. నీ చేతి నేను అందంగా ఉన్నానని ఒప్పిస్తాను అంటుంది వేద రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి..
Read Also : Ennenno Janmala Bandham serial : ఖుషి ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్న ఆధిత్య.. ఆనందంలో యశ్..
- Ennenno Janmala Bandham serial Oct 6 Today Episode : వేద తల్లి సులోచనకు యాక్సిడెంట్..
- Ennenno Janmala Bandham serial : మాలిని రిలేషన్‌పై రత్నాన్ని రెచ్చగొట్టిన సులోచన.. యశ్, వేదను విడగొట్టేందుకు మాలవిక స్కెచ్..!
- Ennenno Janmala Bandham : అహానికి పోయి విరహం అనుభవిస్తూ, విషాదగీతం పాడుకున్న యష్, వేదలు.














