Anchor Vishnu Priya : శోభనం గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ..!

Anchor vishnupriya: హాయ్ అండ్ బోల్డ్ యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anchor Vishnu Priya : హాయ్ అండ్ బోల్డ్ యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా ప్రోగ్రాం ద్వారా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. చాలా రోజుల కిందటే ఈ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పేసింది. బుల్లితెరపై కూడా కనిపించడం మానేసింది. జిమ్ లు తెగ వర్కౌట్ లు చేస్తూ.. శరీరాన్ని అందంగా మలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ఈ అమ్మడు తన బాడీని మార్చుకుంది.

anchor-vishnu-priya-comments-on-first-night
anchor-vishnu-priya-comments-on-first-night

అయితే తాజాగా ఆమె వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించింది. ఈసినిమాకు సంబందించిన చిత్ర బృందంతో కలిసి క్యాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి, శోభనం వంటి అంశాలపై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇంతకీ ఆమె చేసిన ఆ కామెంట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anchor Vishnu Priya : విష్ణుప్రియ ఇంత పచ్చిగా అనేసింది ఏంటి.. 

అయితే క్యాష్ షోలో భాగంగా గేమ్ ఆడేందుకు వచ్చిన యాంకర్ విష్ణు ప్రియకు రెండు యాపిల్స్ ఇచ్చారు. అప్పుడామె శ్రావణ మాసంలో నాకు రెండు పళ్లు ఇచ్చారు. పెళ్లైన తర్వాత పళ్లతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానంటూ కామెంట్లు చేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఇది చూసిన నెటిజెన్లు ఆమె ఫస్ట్ నైట్ గురించే మాట్లాడిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Read Also : Sudheer Chammak Chandra : సొంతగూటికి సుధీర్, చమ్మక్ చంద్ర.. భలే మంచి రోజు అంట.. మల్లెమాల ప్లాన్ మామూలుగా లేదుగా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel