Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం.. సుధీర్‌కు భారీగా ఓట్లు.. ముగ్గురికి ఎలిమినేషన్ టెన్షన్!

Bigg Boss 10 Telugu

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం అనధికారిక ఓటింగ్‌లో సుధీర్ మొదటి స్థానంలో ఉన్నారు. త్రిగుణ్‌తో ఓట్ల తేడా ఎంత? అమన్, వర్షిణి, ఝాన్సీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి.

నానికి కెరీర్‌లోనే భారీ రెమ్యునరేషన్? ప్యారడైజ్ బడ్జెట్, సంపూర్ణేష్‌, మోహన్ బాబుకు ఎంతంటే?

The Paradise Movie Remunerations

The Paradise Movie : నాని ది ప్యారడైజ్ మూవీ కోసం ఎంత పారితోషికం తీసుకున్నారు? అనిరుధ్, మోహన్ బాబు, కాయదు లోహర్, సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్‌పై వస్తున్న టాక్ ఇదే.

ది ప్యారడైజ్ ఫస్ట్ రివ్యూ.. నాని కొత్త అవతారం ఎలా ఉంది? సినిమాపై టాక్ ఇదే!

Paradise Review

The Paradise Movie First Review : నాని, శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ. సినిమా కథ, A సర్టిఫికెట్, యాక్షన్ హైలెట్స్, నాని నటన, సెకండాఫ్ టాక్, విడుదల వివరాలు తెలుసుకోండి.

బిగ్ బాస్ షోలో రచ్చ.. ఒక్క ఎపిసోడ్‌తో త్రిగుణ్-సృష్టి పాతాళానికి.. సుధీర్ టాప్ రేసులోకి..

Bigg Boss Telugu 10 Sudheer Srishti

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10లో సృష్టి-సుధీర్ గొడవ.. ఒక్క ఎపిసోడ్‌తో సృష్టి పతనం, సుధీర్ విన్నర్ రేసులోకి దూసుకువచ్చాడు. ఫుల్ స్టోరీ మీకోసం..

'ది ప్యారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. ప్రేక్షకుల మధ్యే కూర్చొని చూస్తా!

Paradise Premiere

Paradise Premiere : ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నాని.. పూర్తి స్టోరీ ఇక్కడ చదవండి.

స్కూళ్లకు సెలవు ప్రకటన.. ఏపీ, తెలంగాణలో రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవే

Heavy Rain Warning

Heavy Rain Warning :  ఏపీ తీరం వైపు తీవ్ర వాయుగుండం.. 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవు, తెలంగాణలో రెడ్ అలర్ట్ జిల్లాల పూర్తి వివరాలు.

బిగ్ బాస్‌లో త్రిగుణ్ సందడి.. భార్య నివేదిత ఎవరు? వీరి లవ్ స్టోరీ వెనుక ఎమోషనల్ ట్విస్ట్

Bigg Boss Telugu 10 Trigun wife Nivedita

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10లో సందడి చేస్తున్న త్రిగుణ్ భార్య నివేదిత ఎవరు? వీరి లవ్ మ్యారేజ్ వెనుక ఎమోషనల్ కథ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గింది, ఈరోజు తులం రేటు ఎంతంటే?

Gold and Silver Prices Today

Gold and Silver Prices Today : మంగళవారం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో తులం రేటు, వెండి ధరలు, కొనుగోలుదారులకు ఉపయోగపడే సూచనలు ఇక్కడ చూడండి.

టెన్త్ పాసైతే చాలు.. ఇస్రోలో జాబ్ కొట్టే ఛాన్స్.. నెలకు జీతం రూ.1.42 లక్షలపైనే..!

ISRO IPRC Recruitment 2026

ISRO IPRC Recruitment 2026 : ఇస్రో IPRC మహేంద్రగిరిలో 22 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీ.. టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హత, జీతం, దరఖాస్తు గడువు వివరాలు ఇక్కడ చూడండి.

కోడింగ్ రాకపోయినా ఫర్వాలేదు.. AI యుగంలో జాబ్ నిలబెట్టే 5 స్కిల్స్

Job Skills AI Era

Job Skills AI Era : ఏఐ యుగంలో ఉద్యోగ భద్రత కోసం అవసరమైన 5 కీలకమైన స్కిల్స్ తప్పనిసరిగా తెలిసి ఉండాలని నిపుణుల అంటున్నారు. WEF రిపోర్ట్ వివరాలతో పూర్తి స్టోరీ మీకోసం ఇక్కడ చదవండి.

Google
Tufan9 Telugu News Add as preferred source