Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!

Samantha : సమంత.. ఈ పేరులోనే ఉంది వైబ్రేషన్.. ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చాలామంది సమంత అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తోంది. ఎన్ని అవమానాలు ఎదురైన ఒంటరిగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సమంత నటించిన అన్ని సినిమాల్లో కంటే.. పుష్పలో నటించిన ఐటెం సాంగ్ ఉ అంటావా మావా ఊ అంటావా మావా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాల్లోనూ ఈ పాట మారు మోగిపోతుంది.

samantha-ruth-prabhu-rehearsals-for-her-dance-in-pushpa-movie-video-viral
samantha-ruth-prabhu-rehearsals-for-her-dance-in-pushpa-movie-video-viral

పుష్ప సినిమా రిలీజ్ అయ్యా నెలలు దాటుతున్న ఇప్పటికీ ఈ మూవీకి ఇందులోని పాటలకు క్రేజ్ ఎంతమాత్రం తగ్గడం లేదు. సమంత ఐటెం సాంగ్ అంతగా హిట్ కావడానికి కారణం సమంతనే.. ఆ పాట కోసం సమంత కూడా బాగానే కష్టపడింది. ఐటెం సాంగ్ కోసం బాగానే ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. సమంత ఆన్ స్ర్కీన్ వేసిన ఉ అంటావా మావా ఊ అంటావా మావా పాటకు ఆఫ్ స్ర్కీన్ ఎంత కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

చాలామంది నటులు స్ర్కీన్‌పై అదరిపోయే పర్ఫార్మెన్స్ చేయాలంటే బీహైండ్ సీన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సమంత కూడా తనదైన శైలిలో డ్యాన్స్‌తో ఆకట్టకుంటోంది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సమంత దే ఆర్ క్లిల్లింగ్ మి అంటూ సమంత నవ్వడాన్ని వీడియోలో చూడొచ్చు.. ఏది ఏమైనా సమంత డ్యాన్స్ అదరగొట్టేసింది.. వైరల్ అవుతున్న వీడియోను మీరు ఓసారి లుక్కేయండి..

Read Also : Samantha : డిజైనర్ తో కలిసి డేట్ నైట్ వెళ్లిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel