వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Ansuya bharaswaj: ఆలియా భట్ గా నిహారిక, దీపికా పదుకొణేగా అనసూయ.. ఎందుకోసమంటే

Ansuya bharaswaj: బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ గా సోషల్ మీడియో ఫేమ్ సొంతం చేసుకున్నారు నిఖిల్ విజయేంద్ర సింహ. ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లనూ స్పెషల్ ఇంటర్వ్యూలో చేస్తూ నెటిజెన్లను అలరిస్తోన్న నిఖిల్ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ లోని హోటల్ లో జరుపుకున్నారు. నిహారిక చైతన్య, అనసూయ – భరద్వాజ్ దంపతులతోపాటు పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. పార్టీలో భాగంగా సెలబ్రిటీలందరూ బాలీవుడ్ థఈమ్ ని ఫాలో అయి.. ఫేమస్ చిత్రాల్లో గెటప్స్ ... Read more

By Vinod Kumar

Published on: September 25, 2022 6:00 PM

Updated on: September 25, 2022 6:01 PM

Niharika as alia bhatt anasuya as deepika padukone in nikhil birth day

---Advertisement---

Ansuya bharaswaj: బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ గా సోషల్ మీడియో ఫేమ్ సొంతం చేసుకున్నారు నిఖిల్ విజయేంద్ర సింహ. ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లనూ స్పెషల్ ఇంటర్వ్యూలో చేస్తూ నెటిజెన్లను అలరిస్తోన్న నిఖిల్ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ లోని హోటల్ లో జరుపుకున్నారు. నిహారిక చైతన్య, అనసూయ – భరద్వాజ్ దంపతులతోపాటు పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. పార్టీలో భాగంగా సెలబ్రిటీలందరూ బాలీవుడ్ థఈమ్ ని ఫాలో అయి.. ఫేమస్ చిత్రాల్లో గెటప్స్ ని రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని నిఖిల్ ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. ఇందులో నిహారిక గంగూబాయి కతియావాడిలోని అలియాభట్ లుక్ ని రీ క్రియేట్ ఆమె భర్త చైతన్య అమితాబ్ బచ్చన్ లుక్ లో మెప్పించారు.

ఇక అనసూయ, ఆమె భర్త భరద్వాజ్.. యే జవానీ హై దివానీ లోని దీపికా పదుకొణె, రణ్ బీర్ లుక్స్ లో మెరిశారు. ఇక బర్త్ డే బాయ్ నిఖిల్. రామ్ లీలాలోని రణ్ వీర్ సింగ్ లా, మహాతల్లి, ఫేమ్ జాన్వి.. ఆలియా భట్ లా అదరొగొట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజెన్లును ఆకట్టుకుంటుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel