G
Telugu News » Devotional » chanakya comments on what is 4 matters husband does not say to his wife
Devotional, Latest

Chanakya nithi: భార్యతో భర్త అస్సలే చెప్పకూడని విషయాలేంటో తెలుసా?

Chanakya nithi : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఇప్పటికీ ఎంతో మంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రం ప్రతీ మనిషి మంచి మార్గంలో ముందుకు వెళ్లేలా చేస్తుంద

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Chanakya nithi : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఇప్పటికీ ఎంతో మంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రం ప్రతీ మనిషి మంచి మార్గంలో ముందుకు వెళ్లేలా చేస్తుంది. అయితే ఏ భర్త అయినా తన భార్యకు ఈ నాలుగు విషయాల గురించి అస్సలే చెప్పకూడదని చెప్పాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya comments on what is 4 matters husband does not say to his wife

1. భర్త తన సంపాదన గురించి భార్యకు అస్సలే చెప్పకూడదట. అయితే సంపాదన గురించి తెలిస్తే.. వాటిపై ఆమె పెత్తనం చేయడం ప్రారంభిస్తుందని చాణక్యుడు వివరించాడు. అలాగే మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి గురించి అరా తీస్తుందని వివరించాడు.

Advertisement

2. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు అవమానం జరిగితే.. దాన్ని మనుసులోనే ఉంచుకోవాలని కానీ భార్యకు అస్సలే చెప్పకూడదట. ఎందకుంటే మీ మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగినా ఆ అవమానం గురించి గుర్తు చేస్తూ.. ఇబ్బంది పెడుతుందని ఆయన వివరణ.

3. అలాగే ధాన ధర్మాల విషయాలకు గురించి కూడా భర్యతో చెప్పకూడదట. దాన ధర్మాలు రహస్యంగా చేస్తేనే ఆ పుణ్యం దక్కుతుందట.

4. భర్తకు దేని గురించి అయినా బలహీనత ఉంటే తనలోనే దాచుకోవాలి. మీ బలహీనత గురించి మీ భార్యకు అస్సలే తెలియనీయకండి. దాని గురించి తెలిస్తే… గొడవ పడ్డప్పుడు దానిపై దాడి చేస్తుందని వివరించాడు.

Advertisement

Read Also : 

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

🏷chanakya neethuluchanakya nithiChanakya nithi sukthuluChanakya nithi suthralu
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు