Illegal Affair : భర్త బయటకి వెళ్లగానే మరిదితో అఫైర్.. అడ్డొస్తున్నాడని అంతం!

Illegal Affair : కొందరు మహిళలు ఆడతనానికే మచ్చ తీసుకువస్తున్నారు. భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఆ విషయం భర్తకు తెలిసి నిలదీస్తే వారిని చంపి అడ్డు తొలగించుకుంటున్నారు. మరికొందరేమ భర్తకు తెలియకుండా ఇంట్లోనే యవ్వారం సాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. బిహీర్ లోని గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఘటన జరిగింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యాభర్తలు. అయితే వీరితోపాటు భర్త సోదరుడు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో ప్రీతి గుప్తా, మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీసుకు వెళ్లగానే ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేవాళ్లు.

bihar woman held for giving supari to kill husband who distrubs her extra marital affair
bihar woman held for giving supari to kill husband who distrubs her extra marital affair

అయితే మరిదితో తన ఎఫైర్ బయటపడితే పరువు పోతుందని భావించిన ప్రీతి గుప్తా.. మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను చంపాల్సిందిగా లక్ష రూపాయల సుపారీ ఇచ్చింది. అడ్వాన్స్ గా 20 వేల రూపాయలను కూడా చెల్లించింది. ఈక్రమలోనే రౌడీలు.. ప్రీతి గుప్తా భర్తను చంపేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం భార్య ప్రీతి గుప్తాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.

Read Also : Viral video: బిడ్డ జోలికి వస్తే తల్లి ఊరుకుంటుందా.. తొక్కి పట్టి నార తీస్తుంది!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel