Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Cheddi Gang : ఒంటిపై చెడ్డీలు, చేతిలో రాడ్డు.. గజగజా వణికిపోతున్న ఆ ప్రాంత వాసులు!

Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకు పడుతుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కేవలం ఒంటిపై చెడ్డీలు వేస్కొని , మొహానికి మాస్కు పెట్టుకొని, చేతిలో రాడ్లతో, శరీరమంతా నూనె పోస్కొని తిరుగుతుంటారు. శివారు ఇళ్లే లక్ష్యంగా చేస్కొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. మాట వినని ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వీరు వెనుకాడరు. భయపడి అడిగివన వన్నీ ఇచ్చేసిని వారిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తారు. అంతటి ... Read more

By Vinod Kumar

Published on: August 3, 2022 3:18 PM

Updated on: August 3, 2022 3:37 PM

---Advertisement---

Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకు పడుతుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కేవలం ఒంటిపై చెడ్డీలు వేస్కొని , మొహానికి మాస్కు పెట్టుకొని, చేతిలో రాడ్లతో, శరీరమంతా నూనె పోస్కొని తిరుగుతుంటారు. శివారు ఇళ్లే లక్ష్యంగా చేస్కొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. మాట వినని ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వీరు వెనుకాడరు. భయపడి అడిగివన వన్నీ ఇచ్చేసిని వారిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తారు. అంతటి దుర్మార్గుల గ్యాంగ్.. మళ్లీ హల్ చల్ చేస్తున్నారు. ఆ మాయదారి చెడ్డీ గ్యాంగ్ దొంగలు నిజామాబాద్ నగరంలో కలకలం సృష్టిస్తున్నారు.

Advertisement

అయితే చెడ్డీ గ్యాంగ్ దొంగలు సిటీలో అడుగు పెట్టి.. అర్ధరాత్రిళ్లు రోడ్లపై సంచరిస్తున్న సీసీటీవీ ఫుటేజీ పలీసులకు దొరికింది. ఆ నోటా ఈ నోటా పాకి అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అంతేనా అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు గజగజా వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎలా ఈ చెడ్డీ గ్యాంగ్ అటాక్ చేస్తుందోనని విపరీతమైన టెక్షన్ పడిపోతున్నారు. అప్రమత్తమైన పోలీసులు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్కోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏ సమయంలో అయినా సరే అనుమాన్సదంగా ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

Read Also : Viral Video: బైక్ పై తల్లి మృతదేహంతో 80కి.మీ. ప్రయాణం.. ఇంకెన్ని రోజులు ఈ అమానవీయం

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.