Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold Rates Today : మహాశివరాత్రి సందర్భంగా బంగారం ధరల్లో ఒక్క రాత్రిలో కీలక మార్పు

Gold Rates Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా తగ్గిన బంగారం కాస్త మళ్లీ పెరిగింది. తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో బంగారం కొనేవాళ్లంతా షాకవుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

By Vinod Kumar

Published on: February 15, 2026 9:42 AM

Updated on: February 15, 2026 9:42 AM

gold rate today in hyderabad

---Advertisement---

Gold Rates Today : బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. మహాశివరాత్రి రోజున బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. పండగ రోజున బంగారం కొనాలని అనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరలు రాత్రికి రాత్రే పెరిగిపోయాయి.

అలాగే వెండి కూడా తగ్గినట్టే తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది. వాస్తవానికి, గత రెండు రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. ఒక సమయంలో తులం బంగారం ఏకంగా రూ. 3800 వరకు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఎగబాకాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సు ధర 5 వేల డాలర్లు దాటేసింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 5041 డాలర్ల వద్ద ఉంది. అదే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఈరోజున 2.08 శాతం పెరిగింది. ఔన్స్ వెండి ప్రస్తుతం 77.41 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మహా శివరాత్రి నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Read Also : Gold Price Today : ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ గోల్డ్ రేట్స్

హైదరాబాద్‌లో బంగారం ధరలివే :
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇటీవల తగ్గినప్పటికీ ఆదివారం (ఫిబ్రవరి 15) మళ్లీ పుంజుకుంది. మహాశివరాత్రి పర్వదినాన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 1970 వరకు పెరిగింది. దాంతో బంగారం ధర రూ.1,57,750 వద్దకు దూసుకెళ్లింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.1800 వరకు పెరిగింది. 10 గ్రాముల ధర రూ.1,44,600 వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా వెండి ధరలు :
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మునపటి రోజున హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.20 వేలు వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో ధర రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆదివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?