lenovo-company-launching-new-mobile-with-22-gb-ram
Lenovo Mobile : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లెనోవో Legion Y90 Gaming గేమింగ్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం లేకపోలేదని స్మార్ట్‌ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పవర్‌ఫుల్ RAM..ఏకంగా 22GB..!
లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 22జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ర్యామ్ 18 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512 జీబీ +128 జీబీ రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీ తో లెనోవో లీజియన్ Y90 రానుంది.
Lenovo Legion Y90 Specifications స్పెసిఫికేషన్ (అంచనా)
దీని ధర ను ఇంకా నిర్ణయించలేదు. మరి ఈ ఫోన్ ని ఎవరైనా కోనాలి అనుకుంటే అవకాశాన్ని మిస్ చేసుకోకండి…
Read Also : Cyber Crime : కంపెనీ మెయిల్ హ్యాక్ చేసి రూ. 46 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు… ఏం జరిగిందంటే !
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.