Karate kalyani: యూట్యూబర్ ను గుడ్డలూడదీసి కొట్టిన కరాటే కళ్యాణి… వామ్మో!
Karate kalyani: నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకెక్కింది. బిగ్ బాస్ తర్వాత జీజేపీలో చేరిన ఈమె.. హిందుమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తోంది. అయితే తాజాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి మరీ కొట్టి అతని చేతిలో దెబ్బలు కూడా తింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడిలో తెగ వైరల్ అవుతోంది. మహిళల్ని అగౌరవ పరుస్తూ… ప్రాంక్ వీడియోలతో పాటు, … Read more