love failure suicide : ప్రేమ విఫలమైందని.. ప్రేయసి ఇంటి ముందే ఆత్మహత్య!
love failure suicide : ప్రేమ.. సఫలం అయితే ఆనందంతో ఉబ్బితబ్బిప్పవ్వడం.. అదే విఫలమైతే ప్రాణాలు విడవడం. మనం ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో చూస్తున్నాం. అలాగే ప్రేయసి కాదందని.. అమేను చంపడం, దాడి చేయడం.. ఆపై వారూ ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలానే వింటున్నాం. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువకుడు… గుంజపడుగుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే … Read more