You Tube: యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇచ్చిన గూగుల్… ఇకపై ఆ వీడియోలు చూడటం కుదరదు!
You Tube: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మనకు దర్శనమిస్తుంది. ఇలా చిన్న పిల్లలు సైతం సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసి వీడియోస్ చూస్తూ ఉంటారు. అయితే ఇలా ఉచితంగా ఎన్నో వీడియోలను చూడటం వల్ల యూట్యూబ్ కి లాభం ఏంటి అని చాలా మంది భావిస్తుంటారు.అయితే మనం చూస్తున్న వీడియోలో మధ్యలో కొన్ని యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ ద్వారా యూట్యూబ్ … Read more