Nagababu: మంత్రి పదవులు రాని, రాజీనామా చేసిన వైసీపీ నేతలపై సెటైర్లు వేసిన నాగబాబు… భారీగా ట్రోల్ చేస్తున్న వైసీపీ అభిమానులు!
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ అధికారులపై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ విమర్శలు చేస్తుంటారు. ఇలా నాగ బాబు చేసిన ట్వీట్స్ పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కొందరు మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించారు.అయితే ఈసారైనా … Read more