Jabardasth Varsha: ఆడవారికి ఏ మాత్రం విలువ లేదా… ఎమోషనల్ అయినా జబర్దస్త్ వర్ష.. ఏం జరిగిందంటే?

Jabardasth Varsha: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో చేస్తూ ప్రేక్షకులకు కావలసినంత అందిస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్.ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమం మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రతివారం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జబర్దస్త్ కమెడియన్స్ వారి తల్లులతో వేదిక పైకి వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ వారి తల్లికి … Read more

Join our WhatsApp Channel