Ukraine Russia : ఆ దేశం నుంచి పౌరులను వెనక్కి పిలిచిన అమెరికా.!
Ukraine Russia : ఉక్రెయిన్ – రష్యాల దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికా పౌరులను తక్షణమే ఖాళీ చేసి రావాలని అమెరికా సూచించింది. 48 గంటల్లోగా స్వదేశానికి వచ్చేస్తే ప్రాణాలతో బయటపడవచ్చని తెలిపింది. ఈ వారంలోనే రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికన్లు వెంటనే ఉక్రెయిన్ను విడిచి రావాలని స్పష్టం చేసింది. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ పూర్తి అయ్యే లోపు ఉక్రెయిన్‌పై … Read more