Wine shops closed: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు వైన్ షాపులు బంద్..!

హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఆంజనేయ స్వామి శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్​బండ్​ హనుమాన్ ఆలయం వరకు జరగనుందని వెల్లడించారు. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ … Read more

Join our WhatsApp Channel