Viral Video: ఈ ఎద్దు మామూలుది కాదు.. పులినే పరుగులు పెట్టించింది!
Viral Video: అడవిలో భయంకరమైన జంతువులు అనగానే పులులు, సింహాలు, తోడేళ్లు గుర్తుకు వస్తాయి. మిగతా జంతువులు ఏవైనా వీటిని చూడగానే పరుగులు లంకించుకుంటాయి. వీటి అలికిడి వినగానే అల్లంత దూరానికి పరుగెడతాయి. వాటి కంట ఎక్కడ పడతామోనని నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. మిగతా జంతువులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. పులులు, సింహాలు.. మాటు వేసి మరీ అడవి జంతువులను మట్టు బెడతాయి. అయితే ఒక్కోసారి మిగతా జంతువులు ఈ మాంసాహార జంతువులను పరిగెత్తించే వీడియోలను చూసే … Read more