Hyderabad: ఇకపై వాట్సాప్ కే ట్రాఫిక్ చలానా వివరాలు… సరికొత్త ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసులు!
Hyderabad: ట్రాఫిక్ చలానా విషయంలో హైదరాబాద్ పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త విధానాన్ని అనుసరించన్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒక వాహనానికి సంబంధించిన చలానాను ఇకపై వాట్సాప్ కి పంపించడం వల్ల వాహనదారులు అలర్ట్ అవుతూ ఎలాంటి పెండింగ్ లేకుండా చలానా చెల్లిస్తారు అన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనం వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మన అన్ని వివరాలతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము కనుక మన ఈ- … Read more