Wedding Cards: పెళ్లి పత్రికలకు పసుపు కుంకుమ రాయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?
Wedding Cards:మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో పసుపు కుంకుమకు కీలక ప్రాధాన్యత ఇస్తాము. ఇలా శుభకార్యాలు మాత్రమే కాకుండా పూజా కార్యక్రమాలలో కూడా పసుపుకుంకుమలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక పోతే మన ఇంట్లో ఏదైనా వివాహం జరిగినా లేదా కేశఖండన జరిగిన మన బంధుమిత్రులను ఆహ్వానించడం కోసం ప్రత్యేకంగా పత్రికలు అచ్చు వేయించి బంధువులందరికీ పంపుతాము. ఈ విధంగా పెళ్లి పత్రికలు వేయించిన తరువాత వాటికి పసుపు కుంకుమ వేసి … Read more