Bride dance: పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురి సూపర్బ్ డ్యాన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే
Bride dance : పెళ్లి బరాత్ లో బంధువులు, మిత్రులు డ్యాన్స్ చేస్తుండే వారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కారులో కూర్చునే వారు. బరాత్ అయి పోయే వరకు కునుకులు తీస్తుండే వారు. కానీ కాలం మారింది. వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. కార్లలో కూర్చుని బరాత్ ను చూసే రోజులు పోయాయి. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు ఇప్పుడు. నచ్చిన పాటల ప్లే చేయించుకుంటూ కపుల్ డ్యాన్సులు చేస్తున్నారు. బుల్లెట్టు బండి పాటతో మొదలైన … Read more