Viral video: వామ్మో.. ఇదేంటి తల్లి అది పుచ్చకాయ అనుకున్నావా…లేక ఇంకెందనుకునావ్?

Viral video: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఎక్కువగా నిమ్మరసం,మజ్జిగ, పుచ్చకాయ, కరబూజ వంటి పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లను తినడం వల్ల మన శరీరం ఎంతో హైడ్రేట్ గా ఉంటుందని, ఇలాంటి పండ్లు పండ్ల రసాలు తాగడం వల్ల మన పై ఎండదెబ్బ ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కూడా వేసవి కాలంలో ఇలాంటి పండ్లు అధికంగా దిగుమతి … Read more

Join our WhatsApp Channel