Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ… వేధింపులు భరించలేక చావగొట్టిన కోడలు?
Wanaparthy:ప్రస్తుత కాలంలో వావివరుసలు మరచి పోయి తండ్రి కూతురు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా పక్కనపెట్టి ఆడవారిపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా నిత్యం ఎన్నో సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వనపర్తిలో చోటు చేసుకుంది. కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏకంగా మామ కోడలిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మంలం చెన్నూరు గ్రామంలో ఈ ఘటన … Read more