Instagram: వాయిస్ రూపంలో సరికొత్త ఫీచర్ ద్వారా యూజర్లకు అందుబాటులో ఇంస్టాగ్రామ్..!

Instagram: ఈ జనరేషన్ వారికి ఇంస్టాగ్రామ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఇంస్టాగ్రామ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ను వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ యాప్ కు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పవచ్చు. అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ యాప్ వారు నిత్యం ఏదో ఒక కొత్త అప్డేట్ ని … Read more

Join our WhatsApp Channel