Vivo Y400 5G : కొత్త వివో Y400 5G వచ్చేసిందోచ్.. AI ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతో తెలుసా?
Vivo Y400 5G : 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP సోనీ IMX852 బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్‌తో వస్తుంది. AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, స్మార్ట్ డాక్యుమెంట్ క్యాప్చర్ వంటి AI-ఆధారిత టూల్స్ అందిస్తుంది.