Vivo V60 5G : వావ్.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త వివో V60 5G ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. లాంచ్ ఎప్పుడంటే?
Vivo V60 5G : 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. OISతో కూడిన 50MP సోనీ IMX766 మెయిన్ సెన్సార్, 50MP సెల్ఫీ కెమెరాతో రానుంది.