Makeover Tips: టైం పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేసింది.. చివరికి ఉద్యోగం మానేసి అలా!
Makeover Tips:ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అమ్మాయిలు ఎంతో అందంగా కనపడాలని, డ్రెస్ నుంచి మొదలుకొని నగలు లిప్ స్టిక్ వరకు ప్రతి ఒక్కటి కరెక్ట్ మ్యాచ్ తెచ్చుకొని ఎంతో అందంగా ముస్తాబవుతూ ఉంటారు.ఇంకా ఏదైనా పెళ్లిళ్లు పెద్ద ఫంక్షన్లు జరిగితే తప్పనిసరిగా చాలామంది మేకప్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందంగా తయారు అవుతూ ఉంటారు. అందుకే ప్రస్తుతం బ్యూటీ కోర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా … Read more