Vijaya shanthi : సాయి పల్లవిపై విజయ శాంతి ఫైర్.. ఏమంటుందో తెలుసా?
Vijaya shanthi : లేడీ పవర్ స్టార్ గా అందరి మన్ననలు పొందుతున్న సమయంలోనే ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలతో హిందుత్వ వాదులకు టార్గెట్ అయ్యారు నటి సాయి పల్లవి. అయితే విరాట పర్వం సినిమా విడుదలకు ముందు ఆమె చేసిన కామెంట్లపై లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన సీనియర్ నటి విజయ శాంతి స్పందించారు. కశ్మీర్ పండిట్లపై దారుణ హత్యకు పాల్పడిన వారిని, గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడే వారిని అడ్డుకున్న … Read more