Beast Movie Review : సూటిగా సుత్తిలేకుండా ‘బీస్ట్’ రివ్యూ అండ్ రేటింగ్..!
Beast Movie Review : తమిళ సినీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో మరియు మలయాళ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తించిన సినిమా బీస్ట్. ఈ సినిమా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. నెల్సన్ దిలీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆయన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ … Read more