Vh car damage: వీహెచ్ కారుపై దాడి.. వ్యక్తి అరెస్టు
హైదరాబాద్ అంబర్ పేటలోని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన వికాస్ సింగ్ గా గుర్తించారు. అతడు నగరంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నాడు. వీహెచ్ ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను అర్ధరాత్రి ధ్వంసం చేశాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు.. కార్ల అద్దాలను ధ్వంసం చేసిన వికాస్ సింగ్ … Read more