Prabhas: ప్రభాస్ తో సినిమాలు చేస్తే అంతే సంగతులు.. నిర్మాతలు జాగ్రత్త… వేణుస్వామి షాకింగ్ కామెంట్స్!

Prabhas: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి గురించి ఆయన తట్టిలేపే వివాదాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం యూట్యూబ్ లో ఎవరో ఒక సెలబ్రేటి జాతకం గురించి ఉన్నది లేనిది అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటాడు. ఒకవేళ వేణుస్వామి వేసిన జాతకం రాళ్లు తగిలితే నిజమని ఒకవేళ జరగకపోతే జనాలు అబద్ధం అని నమ్ముతూ ఉంటారు.ఇక పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటాడు. ఇక … Read more

Join our WhatsApp Channel