Money plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం
Money plant : చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ఉంటుంది. కొందరు దీనిని ఇంటి అందానికి పెట్టుకుంటారు. మరికొందరు మంచి జరుగుతుందని పెంచుకుంటారు. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తూ మనీ ప్లాంట్ పెంచుకుంటారు. చాలా మందికి వీటిని ఎలా పెంచాలో తెలిసే ఉంటుంది. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే దానిని పెంచే పద్ధతి. పెంచడం వేరు, పద్ధతిగా పెంచడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా … Read more